Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ క్రికెట్ డ్రెస్సులతో.. కాశ్మీర్ క్లబ్ క్రికెటర్ల పాక్ జాతీయ గీతాలాపన?

దేశ సరిహద్దుల్లో కాశ్మీర్ క్లబ్ క్రికెటర్లు.. పాకిస్థాన్ క్రికెట్ డ్రెస్సులు ధరించి ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగి రెండు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (15:39 IST)
దేశ సరిహద్దుల్లో కాశ్మీర్ క్లబ్ క్రికెటర్లు.. పాకిస్థాన్ క్రికెట్ డ్రెస్సులు ధరించి ఆ దేశ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా.. జమ్ముకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ ఇప్పటివరకూ స్పందించలేదు. దాంతో సర్వత్రా విమర్శలు వెల్లువత్తుతున్నాయి. 
 
సదరు వీడియోలో కాశ్మీర్ లోయకు చెందిన క్రికెటర్లు పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడటం సబబు కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సెంట్రల్ కాశ్మీర్ గందర్బాల్ జిల్లాలో ఈ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్ జరిగిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా జమ్మూ-కాశ్మీర్‌లో చెనాని-నష్రీ టన్నల్‌ను ప్రారంభించారు. కాగా ఈ వీడియోలో పాకిస్థాన్ దుస్తుల్లో కనిపించి.. పాకిస్థాన్ జాతీయ గీతాన్ని పాడటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments