Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంటే.. కోహ్లీలా చొక్కా విప్పేసి పరుగులు పెడతా..?

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (11:06 IST)
బ్రిటన్‌లో వచ్చే ఏడాది జరుగనున్న ప్రపంచ కప్ పోటీల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో భారత్ గెలిస్తే తానేం చేస్తానో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవి చెప్పారు. టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే.. తాను ఆక్స్‌ఫర్డ్ వీధుల్లో చొక్కా తీసేసి పరుగులు పెడతానని ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన మాటను కపిల్ దేవ్ గుర్తు చేశారు. 
 
కోహ్లీ లాగానే తాను కూడా షర్ట్ విప్పేసి పరుగులు పెడతానని స్పష్టం చేశారు. ఈ దేశం కోసం తాను ఏం చేసేందుకైనా సిద్ధంగా వున్నానని చెప్పుకొచ్చారు. 2019 ప్రపంచ కప్‌ను భారత్ గెలుస్తుందని.. తన మెదడు, హృదయం చెప్తుందన్నారు. ఈ టోర్నీలో టీమిండియా క్రికెటర్లు మెరుగ్గా ఆడాల్సి వుందని, తద్వారా గెలుపును నమోదు చేసుకుని.. విజేతగా నిలవాలని ఆశిస్తున్నట్లు కపిల్ దేవ్ ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments