Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకు శుభవార్త చెప్పిన హైదరాబాద్ క్రికెట్ సంఘం

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (13:43 IST)
దేశంలో సంపన్న క్రీడగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ పోటీలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని భావించే దివ్యాంగులకు ఉచితంగా ఐపీఎల్ పాస్‌లను జారీ చేస్తామని ప్రకటించింది. 
 
ఈ టిక్కెట్లు కావాల్సిన వారు పేరు, కాంటాక్ట్ నంబర్, వ్యాలిడీ డిజబులిటీ ప్రూఫ్ సర్టిఫికేట్, ఏ మ్యాచ్ కోసం పాస్ కావాలి వంటి పూర్తి వివరాలతో pcipl18rgics@gmail.com అనే మెయిల్‌కు పంపడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. సీట్లు పరిమితంగా ఉంటాయి కనుకు మొదట వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటికి మాత్రమే ప్రాధాన్యత ఆధారంగా పాస్‌‍లు మంజూరు చేస్తామని తెలిపింది. 
 
కాగా, మరోవైపు, గురువారం హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో లక్నో సూపర్ జైంట్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హైదరాబాద్ నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

తర్వాతి కథనం
Show comments