విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు!!

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (09:59 IST)
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని తుర్కియే నటుడు కావిట్ సెటిన్ గునెర్ అచ్చుగుద్దినట్టుగా దింపేశాడు. సాధారణంగా ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు వ్యక్తలు ఉంటారన్న నానుడి ఉంది. ఇపుడు ఈ తుర్కియే నటుడు అచ్చం విరాట్ కోహ్లీలా ఉండటంతో ఈ నానుడి నిజమయ్యేలా వుంది. ఇదివరకే ఇద్దరు వ్యక్తులు కోహ్లీని పోలివుండటం గమనార్హం. 
 
గతంలో కాన్పూర్ వేదికగా భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో అచ్చం కోహ్లీలా ఉన్న సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ కార్తీక్ శర్మ.. విరాట్ కోహ్లీతో సెల్పీ దిగాడు. ఆ తర్వాత ఆయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో కోహ్లీని పోలిన వ్యక్తి కనిపించాడు. తాజాగా అచ్చం కోహ్లీలా ఉండే వ్యక్తి తారసపడటం విశేషం. 
 
తుర్కియేకు చెందిన నటుడు సెవిన్ గునెర్. తుర్కియేలో ప్రఖ్యాత సిరీస్ "దిరిలిస్: ఎర్టుగ్రుల్" కావిట్ సెటిన్ నటించాడు. ఆ సిరీస్‌లోని ఒక సన్నివేశంలో కావిట్ ఉన్న స్క్రీన్ షాట్‌ను ఓ రెడిట్ యజమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అనుష్క శర్మ భర్త టీవీ రంగప్రవేశం అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ఇది చూసిన నెటిజన్లు, కోహ్లీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. కోహ్లీ టీవీ సిరీస్‌లో నటిస్తున్నాడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డీజే శబ్దానికి గుండెలే కాదు బండ గోడలు కూడా కూలుతున్నాయ్ (video)

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments