Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవేశంతో కుర్చీని కాలితో తన్నిన గౌతం గంభీర్.. మ్యాచ్ ఫీజులో కోత

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:05 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మరోసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. తద్వారా శిక్షకు గురైయ్యాడు. బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా కేకేఆర్‌కు విజయం ఖరారయ్యే సమయంలో ఆవేశానికి లోనైన గౌతం గంభీర్..  సూర్యకుమార్ బౌండరీ కొట్టగానే డగౌట్లో ఉన్న కుర్చీని తన కాలితో తన్నడంతో అయ్యగారికి శిక్ష తప్పలేదు. 
 
దీంతో గంభీర్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది. ఇప్పటికే స్లో ఓవరేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ రూ.24 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవర్తనా నియమావళిని అధిగమించిన గంభీర్‌కు మ్యాచ్ ఫీజులో కోత తప్పలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Monalisa: మోనాలిసా మేకోవర్ వీడియో వైరల్

వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు: విచారణను జూలై నెలాఖరుకు సుప్రీం వాయిదా

తెలంగాణాలో 30న టెన్త్ పరీక్షా ఫలితాలు - ఈసారి చాలా స్పెషల్ గురూ..!

Amaravati : అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించమని పార్లమెంటును కోరతాం..

దుర్భాషలాడిన భర్త.. ఎదురు తిరిగిన భార్య - పదునైన ఆయుధంతో గుండు గీశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments