Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియో ఒలింపిక్స్‌కు గుడ్ విల్ అంబాసిడర్‌గా సచిన్ గ్రీన్ సిగ్నల్!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (17:41 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌కు భారత రాయబారిగా ఉండాలంటూ ఇండియన్ ఒలింపిక్ సమాఖ్య చేసిన విజ్ఞప్తిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంగీకరించారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, షూటర్ బింద్రా ఇప్పటికే గుడ్ విల్ అంబాసిడర్లుగా ఎంపికైన నేపథ్యంలో.. సచిన్ కూడా భారత క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపేందుకు రాయబారిగా కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
 
ఇకపోతే.. ఒలింపిక్స్‌లో క్రికెట్ చోటుచేసుకోలేకపోయినా.. మాస్టర్ బ్లాస్టర్‌లో ఉన్న క్రీడాస్ఫూర్తి ఆటగాళ్ల ఎంతో ఉపయోగపడుతుందని ఇండియన్ ఒలింపిక్ సమాఖ్య పేర్కొంది. భారత ఆటగాళ్లు రియో ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆకాంక్షించింది. కాగా గుడ్ విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఎంపిక చేయడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇప్పటినుంచి జగన్ 2.0ని చూస్తారు : వైఎస్ జగన్ (Video)

రాజకీయ నేతలు.. ధనవంతులంతా కుంభమేళాలో చనిపోవాలి.. అపుడే వారికి మోక్షం లభిస్తుంది...

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

ప్రియురాలికి రూ.3 కోట్లతో ఇంటిని నిర్మించిన చోర శిఖామణి!

Kerala woman: ఎంత ధైర్యం.. బావిలో పడిపోయిన భర్తను కాపాడిన భార్య.. మిరియాల తోటలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ - మహేశ్‌ల వల్ల రూ.100 కోట్లు నష్టపోయా - నిర్మాత సింగమనల :: కౌంటరిచ్చిన బండ్ల (Video)

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

తర్వాతి కథనం
Show comments