Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారాలపట్టి జివాతో ధోనీ ఆటలు.. సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు..!

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:49 IST)
1984కి తర్వాత టీమిండియాకు వన్డే ప్రపంచ కప్ సంపాదించిన పెట్టిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రస్తుతం పరాజయాలే ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సంప్రదాయ టెస్టు కెప్టెన్సీని కోల్పోయిన ధోనీ.. ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 కెప్టెన్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆశించిన రాణించలేకపోయిన ధోనీ ప్రస్తుతం పుణే తరపున ఆడుతున్నా చెప్పుకోదగ్గ విజయాలను సాధించలేకపోతున్నాడు. 
 
ఈ నేపథ్యంలో తన గారాలపట్టి జివాతో ఆడుకుంటూ అపజయాల బాధ నుంచి ఉపశమనం పొందుతున్నాడు. ఐపీఎల్ టోర్నీలో ప్రతి మ్యాచ్‌కు కూతురు జివా, భార్యతో కలిసి వెళ్తున్నాడు. ఇందులో భాగంగా విమానంలో జివాతో కలిసి ఆడుకున్న ఫోటోలను ధోనీ భార్య సాక్షిసింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments