Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 9: ధోనీ బలంతో పుణే జట్టు గెలుస్తుందా?!

Webdunia
గురువారం, 5 మే 2016 (09:47 IST)
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ధోనీ జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ట్వంటీ-20ల్లో ధోనీ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అనే విషయం తెలిసిందే. ఎన్నో మ్యాచ్‌లను తన తెలివితేటలతో గెలిపించిన ధోనీకి ప్రస్తుతం గడ్డుకాలం ఏర్పడింది. ఐపీఎల్‌లో పుణేకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ పనైపోయిందని చెప్పలేం. గురువారం జోరుమీదున్న ఢిల్లీతో పుణేతో తలపడనుంది. 
 
అయితే గాయాలతో ఇబ్బందులు, ఫామ్ లేమి కారణంగా పుణేపై జహీర్ సేనదే పైచేయిగా కనిపిస్తోంది. ముఖ్యంగా నలుగురులు విదేశీ ప్లేయర్ డుప్లెసిస్, పీటర్సన్, స్మిత, మిచెల్ మార్ష్‌లు గాయాలతో ఐపీఎల్‌కు దూరమయ్యారు. కానీ ధోనీ ఉన్నాడనే బలంతో వరుసగా ఓటములు ఎదురైనప్పటికీ రాణించేందుకు టీమ్ రెడీ అవుతోంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ల్లో ధోనీ సేన అద్భుతాలు సృష్టిస్తుందని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments