Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో నెదర్లాండ్స్ జట్టుతో మ్యాచ్ : టాపార్డర్‌కు భలే ప్రాక్టీస్... భారత్ స్కోరు 410/4

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2023 (18:01 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా, చివరి లీగ్ మ్యాచ్ ఆదివారం బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఈ టోర్నీలోనే అత్యధిక భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్‌లతో పాటు.. విరాట్ కోహ్లీలు అర్థ సెంచరీలోతో రాణించగా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు సెంచరీతో కుమ్మేశారు. ఫలితంగా భారీ టీమిండియా భారీ స్కోరు చేసింది. ఈ నెల 15వ తేదీన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్‌లా నెదల్లాండ్స్ జట్టుతో మ్యాచ్ జరిగింది.
 
కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 2 సిక్స్‌లు, 8 ఫోర్లతో 61 పరుగులు, మరో ఓపెనర్ గిల్ 32 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌ల సాయంతో 51 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో ఓ సిక్సర్, 5 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశారు. ఆ తర్వాత క్రీజ్‌‍లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో ఐదు సిక్స్‌లు 10 ఫోర్ల సాయంతో 128 పరుగులుు, కేఎల్ రాహుల్ 64 బంతుల్లో 4 సిక్స్‌లు 11 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఆఖరులో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండు పరుగులు చేయగా, అదనంగా 15 పరుగులు వచ్చాయి. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగుల భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో మీక్రీన్, మెర్వేలు ఒక్కో వికెట్ తీయగా, లీడీ రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డచ్ జట్టు ముంగిట 411 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ఉంచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

తర్వాతి కథనం
Show comments