Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (16:18 IST)
టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చేందుకు స్ట్రోక్‌ ప్లేయర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌  సిద్ధమయ్యారు. ఐర్లాండ్‌తో ఆది, మంగళవారాల్లో జరిగే రెండు టీ20ల్లో ఈ ఇద్దరికీ తుది జట్టులో చోటు ఖాయమైనట్టు తెలుస్తోంది.
 
శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్ననేపథ్యంలో వీరి స్థానాల్లో సూర్య, సంజూ బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్‌ సందర్భంగా అయిన ముంజేయి గాయం నుంచి కోలుకున్న సూర్య తో పాటు టీ20 టీమ్‌లో ప్లేస్‌ ఖాయం చేసుకోవాలని చూస్తున్న శాంసన్‌ ఈ సిరీస్‌లో చెలరేగాలని చూస్తున్నాడు. 
 
సౌతాఫ్రికాతో టీ20ల్లో అవకాశం రాని 'జమ్మూ ఎక్స్‌ప్రెస్‌' ఉమ్రాన్‌ మాలిక్‌, యార్కర్ల స్పెషలిస్ట్‌ అర్షదీప్‌ సింగ్‌ ఈ సిరీస్‌తో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టే చాన్స్‌ కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

పెళ్లికి నిరాకరించిన ప్రేమించిన వ్యక్తి.. అతని ఇంటిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య!

భార్యల వివాహేతర సంబంధాలు, భర్తలను చంపడం ఎందుకు? విడాకులు తీసుకోవచ్చు కదా?

మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. ఏంటది?

డీఎస్సీ నోటిఫికేషన్‌- 42 ఏళ్ల నుంచి 44కి వయోపరిమితి పెంపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

తర్వాతి కథనం
Show comments