Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాలో కరోనా విజృంభణ... సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందా?

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (14:23 IST)
ఆస్ట్రేలియాలో కరోనా విజృంభిస్తోంది. సిడ్నీలో ఆ టెన్షన్ మరీ ఎక్కువగా ఉంది. అయితే భారత్‌తో జరగాల్సిన మూడవ టెస్టుకు వేదిక అయిన సిడ్నీలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనుమానంగా ఉంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ వేదికనే స్టాండ్‌బైగా కన్ఫర్మ్ చేశారు. ఎంసీజీ మైదానంలో మూడవ టెస్ట్ నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది. 
 
వాస్తవానికి జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ టెస్టు జరగాల్సి ఉంది. కానీ ఆ టెస్టును మెల్‌బోర్న్‌లో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కూడా మెల్‌బోర్న్‌లో జరగనుంది.
 
డిసెంబర్ 26వ తేదీ నుంచి రెండవ టెస్టు ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం న్యూ సౌత్ వెల్స్‌లో రికార్డు స్థాయిలో కరోనా టెస్టింగ్ జరుగుతోందని, కేసులు అదుపులోనే ఉన్నాయని, కానీ ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే, అప్పుడు మూడవ టెస్టు కోసం ప్రత్యామ్నాయ వేదిక సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లే తెలిపారు.

సంబంధిత వార్తలు

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments