Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభ్‌మన్ - శంకర్‌లకు లక్కీఛాన్స్...

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (10:32 IST)
యువ క్రికెటర్లు శుభ్‌మన్, శంకర్‌లు లక్కీఛాన్స్ కొట్టేశారు. ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో వారిపై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. వీరి స్థానంలో ఆస్ట్రేలియా పర్యటనకు యువ క్రికెటర్లు శుభ్‌మన్, శంకర్‌లను ఎంపికచేశారు. 
 
వీరిలో విజయ్ శంకర్ ఆల్‌రౌండర్ కాగా, శుభ్‌మన్ గిల్ మాత్రం బ్యాట్స్‌మెన్. వీరిద్దరనీ బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు వీరిద్దరూ అందుబాటులో ఉంటారు. కాగా, తొలి వన్డేలో భారత్ ఓడిపోగా, రెండో వన్డే మ్యాచ్ మంగ‌ళ‌వారం అడిలైడ్‌ వేదికగా జరుగనుంది. 
 
మ‌రోవైపు శంకర్ ఇప్ప‌టికే టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. ఆసీస్‌తో రెండో వ‌న్డే ఆరంభానికి ముందే శంక‌ర్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు దేశ‌వాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న‌ యువ క్రికెట‌ర్ శుభ్‌మ‌న్‌ను ఎంపిక చేశారు. అలాగే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సిరీస్‌ల‌కు ఎంపికైన‌ రాహుల్‌, పాండ్యల స్థానాలను శుభ్‌మ‌న్‌, శంక‌ర్‌ల‌తో భ‌ర్తీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments