హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి-బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (19:31 IST)
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెలలో ఐర్లాండ్‌తో భారత జట్టు మూడు టీ20లు ఆడనుంది. వీటిలో హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇస్తారని కొన్నిరోజులుగా వార్తలు వచ్చాయి. వాటిని బీసీసీఐ తాజాగా ధ్రువీకరించింది. 
 
ఐర్లాండ్ పర్యటనకు ప్రకటించిన జట్టులో పాండ్యా పేరు లేదు. ఈ సిరీసులో టీమిండియా కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. అలాగే అతని డిప్యూటీగా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది.
 
ఇలాంటి సమయంలో ఈ సిరీస్ అతనికి చాలా ఉపయోగపడేలా కనిపిస్తోంది. ఈ నెల 18, 20, 23వ తేదీల్లో మలాహిదె, డబ్లిన్‌ వేదికలుగా ఐర్లాండ్‌, భారత్ మూడు మూడు టీ20లు ఆడనున్నాయి. 
 
ఈ సిరీస్‌ కోసం 15మందితో కూడిన భారత జట్టును సోమవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో సీనియర్లు రోహిత్‌, కోహ్లీతో పాటు హార్దిక్‌ పాండ్యాకు కూడా విశ్రాంతినిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debits: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

తర్వాతి కథనం
Show comments