Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌తో సిరీస్ రద్దు-మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:51 IST)
మహిళల వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు అర్హత సాధించింది. ఆతిథ్య హోదాతో న్యూజిలాండ్ నేరుగా మెగాటోర్నీకి ఎంపిక కాగా.. ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. పాకిస్థాన్ (19), న్యూజిలాండ్ (17), వెస్టిండీస్ (13), శ్రీలంక (5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  
 
ఇకపోతే.. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా ఈ టోర్నీ వేదిక కానుంది. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకోవడం ద్వారా టీమిండిగా ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం జరిగింది. చిరకాల ప్రత్యర్థుల మధ్య గత కొన్నేళ్ల పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 
 
వాస్తవానికి భారత్‌, పాక్ మధ్య గతేడాది ద్వితీయార్థంలో జరుగాల్సిన సిరీస్‌.. ప్రభుత్వ అనుమతుల కారణంగా వాయిదా పడింది. చివరకు ఆ సిరీస్ రద్దు కావడంతో క్వాలిఫయింగ్ పాయింట్లలో ముందంజలో ఉన్న మిథాలీసేన ముందంజ వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments