Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రోహిత్ శర్మకు బొటన వేలికి గాయం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (13:23 IST)
rohit sharma
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ బొటనవేలికి దెబ్బ తగిలింది. 
 
బుధవారం మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బొటనవేళ్లకు దెబ్బ తగలడంతో భారత క్రికెట్ జట్టుకు ఆందోళన తప్పలేదు. 
 
బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత మ్యాచ్ రెండో ఓవర్‌లో గాయం జరిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ నాల్గవ బంతికి, రెండో స్లిప్‌ వద్ద నిలబడిన రోహిత్‌ బంతిని క్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించగా బొటన వేలికి గాయమైంది. 
 
అతడిని వెంటనే మైదానం నుంచి తప్పించి, అతని స్థానంలో రజత్ పటీదార్‌ని తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments