Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 63 ఏళ్లు... ఐనా ఆశ చావడంలేదు... మూడో భార్య కోసం చూస్తున్నా... ఇమ్రాన్ ఖాన్

ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బంతులు వేస్తున్నాడంటే ప్రత్యర్థి ఆటగాడికి చిటికెన వేలు లేపేసే పరిస్థితి ఉండేది. అలాంటి ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమధ్య జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు కావాలనుకుని ఎన

Webdunia
సోమవారం, 11 జులై 2016 (19:59 IST)
ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ బంతులు వేస్తున్నాడంటే ప్రత్యర్థి ఆటగాడికి చిటికెన వేలు లేపేసే పరిస్థితి ఉండేది. అలాంటి ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఆమధ్య జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు కావాలనుకుని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ కోరిక నెరవేరలేదు. ఇదిలావుంటే ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు. 
 
ఇద్దరు భార్యలతో విడాకుల కావడంపై చాలా బాధపడ్డాడు. దీని గురించి మాట్లాడుతూ... తనకు తెలిసినంతవరకూ విడాకులు తీసుకోవడం అత్యంత దురదృష్టకర సంఘటన అంటూ వెల్లడించాడు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చినంత మాత్రాన తనకు దాంపత్య బంధంపై ఆశ చావలేదనీ, మూడో పెళ్లి చేసుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు ఈ 63 ఏళ్ల వృద్ధ ఇమ్రాన్. 
 
ఇప్పుడు తను ఒంటరిగా ఉన్నాననీ, ఈ ఒంటరి జీవితం తనకు విపరీతమైన బోర్ కొట్టేస్తుందనీ, అందువల్ల మరో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా ఇమ్రాన్ 40 ఏళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చి గత ఏడాది జనవరిలో మరో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా విడాకులయ్యాయి. ఇప్పుడు 63 ఏళ్లకు మరోసారి మూడోపెళ్లి చేసుకోవాలని కోరికగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments