Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూరో కప్ ఫైనల్ : ఓడిన ఫ్రాన్స్... జీర్ణించుకోలని ఫ్యాన్స్... ఈఫిల్ టవర్ వద్ద బీభత్సం!

యూరో కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిపోయింది. దీన్ని ఆ దేశ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఫలితంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక స్థలం ఈఫిల్ టవర్ వద్ద చేరి బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి నరాలు త

Webdunia
సోమవారం, 11 జులై 2016 (13:42 IST)
యూరో కప్ ఫైనల్‌లో ఫ్రాన్స్ ఓడిపోయింది. దీన్ని ఆ దేశ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఫలితంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పర్యాటక స్థలం ఈఫిల్ టవర్ వద్ద చేరి బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి నరాలు తెగే ఉత్కంఠత మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ చేతిలో ఫ్రాన్స్ చిత్తైంది. చివరి నిమిషం దాకా జరిగిన ఉత్కంఠ పోరులో మ్యాచ్‌ 109వ నిమిషంలో పోర్చుగల్ ఆటగాడు ఎడెన్ చేసిన ఒకే ఒక్క గోల్ ఫ్రాన్స్‌ను రన్నరప్‌గా నిలిపింది. ఫలితం తేలేంత దాకా సంయమనంగానే ఉన్న ఫ్యాన్స్ మ్యాచ్ ముగియగానే ఒక్కసారిగా గాడితప్పారు.
 
విజయంతో పోర్చుగల్ అభిమానులు సంబరాల్లో మునిగిపోగా... పరాభవంతో కన్నీళ్ల పర్యంతమైన ఫ్రాన్స్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ప్రపంచ ప్రసిద్ధ కట్టడం ఈఫిల్ టవర్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్‌తో ఆందోళనకారులను నిలువరించారు. ఆ తర్వాత విధ్వంసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈఫిల్ టవర్ వద్ద భారీగా పోలీసులను మొహరించారు. పర్యాటకులను తాత్కాలికంగా నిలిపివేశారు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments