Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌలర్లకు నేనంటే భయం.. అయినా ఒప్పుకోరు.. క్రిస్ గేల్

Webdunia
బుధవారం, 22 మే 2019 (18:50 IST)
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ అంటే బౌలర్లకు హడల్ అని తానే స్వయంగా చెప్పుకున్నాడు. అయితే ఇదే విషయాన్ని బౌలర్లు కెమెరా ముందు చెప్పలేకపోతున్నారని అంటున్నాడు. ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్ 2019లో గేల్ వెస్టిండీస్ జట్టు వైస్ కెప్టెన్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ సందర్భంగా తన బలాబలాల గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు. 
 
క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అని అందరూ అనుకుంటారు. అయితే బౌలర్లను ఈ విషయం అడిగితే మాత్రం కెమెరాల ముందు లేదు అని వారు సమాధానమిస్తారు. అదే కెమెరా వెనుక ప్రశ్నిస్తే మాత్రం ఖచ్చితంగా నిజమే అని చెప్తారు. వాళ్లు నిజం చెప్పలేకపోతున్నారని గేల్ వెల్లడించాడు.
 
తాను అభిమానుల ముందు అంతా నిజమే చెప్తున్నానని, ఇది గేమ్‌పై తనకు ఉన్న ప్రేమని చెబుతూనే ఏదో ఒక సమయంలో క్రికెట్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది, కాబట్టి ఎంజాయ్ చేస్తున్నంత కాలం ఆటను వదలాల్సిన అవసరం లేదని, అభిమానులు ఎప్పుడూ తన నుండి సిక్సులు మాత్రమే కోరుకుంటారు. 
 
అలాగే వారి అభిమానమే తనను అంచనాలకు మించి ఆడేలా ప్రేరేపిస్తాయంటూనే తాను ఇప్పుడు నిరూపించుకోవడానికి ఇంకా ఏమీ మిగిలి లేదు అని చెప్తూ, కేవలం వరల్డ్‌కప్‌ను గెలుచుకోవడం తప్ప అని క్రిస్ గేల్ ముగించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments