Webdunia - Bharat's app for daily news and videos

Install App

Harbhajan Singh: ఒకరోజు సీఎం అయితే హర్భజన్ సింగ్ ఏం చేస్తారో తెలుసా?

సెల్వి
బుధవారం, 18 జూన్ 2025 (16:33 IST)
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిని చేస్తే.. రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో తెలిపారు. తాను ఒకరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే.. పిల్లల విద్యను మెరుగుపరచడం తన మొదటి దృష్టి అని అన్నారు. దీని తరువాత రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. 
 
రాజకీయాల్లో చేరడం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, అలాంటి పరిస్థితులు తలెత్తితే పంజాబ్‌కు తన అవసరం అనిపిస్తే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను వెనుకాడనన్నారు. యువత ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తాను నమ్ముతున్నానని తెలిపారు. తన హృదయం ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటుందని, అందుకే తాను భారత జట్టుకు కోచ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments