Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ చీరలో జిగేల్‌మన్న సారా టెండూల్కర్ - ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2023 (16:25 IST)
sara tendulkar
క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తన కొత్త లుక్‌లో సందడి చేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ లెహంగా చీరలో సారా అద్భుతంగా ఉంది. సారా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో తన అందాలను ఆరబోసింది. స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఈ బ్యూటీ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
 
సారా ధరించిన నల్ల చీరను జేడ్ ఎంకే కంపెనీ డిజైన్ చేసింది. స్నేహితులతో కలిసి ఓ పార్టీలో దిగిన ఫొటోలకు స్టైలిష్ పోజులిచ్చింది. ఫోటో షూట్ కోసం ఆమె తన జుట్టును బన్ లాగా అలంకరించుకుంది. సారా డైమండ్ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ ధరించింది. సారా తన మేకప్‌లో కూడా ప్రత్యేకంగా కనిపించింది. సారా గులాబీ రంగు కళ్లు, గులాబీ రంగు పెదాలతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
 
బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించిన సారా అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఆమె బాలీవుడ్ నటి శైలిలో తన దివా అవతార్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. బ్లాక్ కలర్ చీర కట్టుకుని ఫ్యాషన్ ఐకాన్‌గా దర్శనమిస్తోంది. 
 
ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలకు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. సారా తన మోడలింగ్ నైపుణ్యాలను చాలా కూల్ స్టైల్స్‌తో లేటెస్ట్ ఫోటోలలో చూపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సారాకు 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments