Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంక ప్రీమియర్‌ లీగ్‌-2021లో మెరవనున్న స్టార్ క్రికెటర్లు

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:57 IST)
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) విధ్వంసకర వీరులు మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌-2021లోనూ మెరుపులు మెరిపించేందుకు సిద్ధమయ్యారు.

Gayle
ఐపీఎల్‌-2021లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించి రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌, పంజాబ్‌ కింగ్స్‌ తరఫున రాణించిన యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌, సీఎస్‌కే తరఫున బౌలింగ్‌లో సత్తా చాటిన ఇమ్రన్‌ తాహిర్‌ తదితర ఆటగాళ్లతో పాటు టీ20 నంబర్‌ వన్‌ బౌలర్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్‌ షంషి, పాక్‌ స్టార్‌ ఆల్‌రౌండర్లు షోయబ్‌ మాలిక్‌, మహ్మద్‌ హఫీజ్‌లు మెరుపు ప్రదర్శనలతో అలరించేందుకు రెడీ అయ్యారు.
 
వీరే కాకుండా బంగ్లాదేశ్‌ బౌలర్‌ తస్కిన్‌ అహ్మద్‌, విండీస్‌ రోవ్‌మన్‌ పావెల్‌, లంక స్టార్‌ ఆటగాళ్లు ఏంజెలో మాథ్యూస్‌, కుశాల్‌ పెరీరా, అఖిల ధనంజయ, దినేశ్‌ చండీమాల్‌, ధనంజయ డిసిల్వ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు వివిధ ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. మొత్తం 5 జట్ల (కొలొంబో స్టార్స్‌, దంబుల్లా జెయింట్స్‌, గాలే గ్లాడియేటర్స్‌, జాఫ్నా కింగ్స్‌, కాండీ వారియర్స్‌)తో జరగనున్న ఈ లీగ్‌ డిసెంబర్‌ 5 నుంచి 23 వరకు జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments