ధోనీ వల్లే అవుట్ అయ్యాను.. గౌతం గంభీర్ (video)

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (14:55 IST)
2011 ప్రపంచ కప్‌లో తాను సెంచరీ సాధించబోతున్నాననే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుచేయకుంటే తాను అవుట్ అయ్యే వాడిని కాదని టీమిండియా ప్లేయర్ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు.

గత ఏడాది డిసెంబరులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించి.. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా మారిన గంభీర్.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011వ సంవత్సరం ప్రపంచ కప్‌లో సెంచరీని చేజార్చుకోవడానికి ధోనీనే కారణమన్నాడు. 
 
క్రీజులో వున్న తనకు 97 పరుగులు సాధించాననే విషయం తెలియదు. తన వ్యక్తిగత స్కోరు గురించి తాను ఆలోచించలేదు. తన లక్ష్యం శ్రీలంకను ఓడించాలనే దానిపైనే వున్నది. ఆ సమయంలో ధోనీ తన వద్దకు వచ్చి.. ప్రస్తుతం 97 పరుగులు సాధించారు. సెంచరీ కొట్టేందుకు ఇంకా మూడు పరుగులు మాత్రమే వున్నాయని చెప్పారన్నాడు. 
 
ధోనీ నుంచి సెంచరీకి 3 పరుగులే వున్నాయని తెలిసేవరకు మామూలుగా వున్నాను. అయితే ఆ తర్వాత తడబడ్డాను. టెన్షన్‌లో సెంచరీని మిస్ అయ్యాను. ఒకవేళ ధోనీ అలా సెంచరీ సాధించబోనున్న విషయాన్ని గుర్తు చేయకుండా వుండి వుంటే ఒత్తిడి లోనుకాకుండా సెంచరీని పూర్తి చేసివుంటానని గంభీర్ వ్యాఖ్యానించాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భర్త

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

కాళేశ్వరంలో అవినీతి.. హరీష్ రావు ప్రమేయం వల్లే కేసీఆర్‌కు చెడ్డ పేరు.. కల్వకుంట్ల కవిత

విమానంలో ప్రయాణించే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

తర్వాతి కథనం
Show comments