Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీని కిడ్నాప్ చేశారా? నిజమేనా? డిషూమ్ సంగతేనా?

Webdunia
మంగళవారం, 31 మే 2016 (17:56 IST)
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కిడ్నాప్ గురించి ముంబైలో జోరుగా ప్రచారం సాగుతోంది. అతడిని కిడ్నాప్ చేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. విరాట్ కోహ్లీ మనస్తత్వంపై బాలీవుడ్‌లో డిషూమ్ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కోహ్లీని పోలి వున్న క్రికెటర్ పాత్రలో సకీబ్ సలీమ్ నటిస్తున్నాడు. మరో ప్రధాన పాత్రలో జాన్ అబ్రహాం నటిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకునే.. జట్టుకు విజయాన్ని సమకూర్చగలిగే క్రికెటర్‌గా సకీబ్ కనబడుతున్నాడని తెలిసింది. ఈ సినిమాను సాజిద్‌ నడియవాలా నిర్మాణంలో డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్నాడు. 
 
అధికారికంగా చెప్పకపోయినా అది కోహ్లీ స్ఫూర్తిగా తెరకెక్కుతుందని చెప్పాలి. సకీబ్ కూడా కోహ్లీని పోలిన పాత్రలో మెప్పిస్తాడని తెలుస్తోంది. ఇక, తాజా విషయమేమిటంటే ఈ సినిమాలో విరాట్‌ పాత్రధారి సకీబ్‌ కిడ్నాప్‌నకు గురవుతాడట. జాన్‌ అబ్రహం అతణ్ని కిడ్నాప్‌ చేస్తాడట. ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు చిరంజీవి విశ్వంభర కు క్లాష్ వస్తుందా ?

Pawan: నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్‌ చేస్తా : రామ్‌గోపాల్‌వర్మ

విశాల్‌తో కాదండోయ్.. నాకు నా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం అయిపోయింది.. అభినయ

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

తర్వాతి కథనం
Show comments