Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యా, రాహుల్‌కు షాక్.. రెండు వన్డేలపై నిషేధం..

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (15:57 IST)
కాఫీ విత్ కరణ్ హిందీ టీవీ షోలో మహిళలను కించపరిచేలా భారత్ ఆల్ రౌండర్ హార్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్‌‌కు షాక్ తగలనుంది. వీరిద్దరికీ రెండు వన్డేల మ్యాచ్‌లపై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ మేరకు బీసీసీఐ వీరిద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 
 
బీసీసీఐ షోకాజ్ నోటీసులపై స్పందించిన పాండ్య... తన వివరణ ఇచ్చుకున్నప్పటికీ సీఓఏ సంతృప్తి చెందలేదు. దీంతో పాండ్య, రాహుల్‌కు రెండు మ్యాచ్‌ల్లో సస్పెన్షన్ విధించాలని సీఓఏకు సిఫార్స్ చేసినట్టు బీసీసీ పాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. 
 
ఇందులో సీఓఏ సభ్యులు డయానాదే తుది నిర్ణయమని వినోద్ రాయ్ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా పాండ్య వ్యాఖ్యలు సరికావు. క్షమించరానిదంటూ రాయ్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

Rain Alert: ఆంధ్రప్రదేశ్- తెలంగాణల్లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు

Andhra Pradesh: భారత్-పాక్ ఉద్రిక్తతలు.. ఏపీ సర్కారు చర్యలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments