Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వన్డేల్లో వున్నాడు.. మరిచిపోకండి.. మహీపై రోహిత్ శర్మ

Webdunia
శుక్రవారం, 11 జనవరి 2019 (14:31 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ రంగంలో ఆధిక్యం వహిస్తున్నా.. టీమిండియా కోసం పలు సంవత్సరాలు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ధోనీని మరిచిపోకూడదని చెప్పాడు.
 
వన్డేల్లో ధోనీ పాలుపంచుకుంటున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నాడు. ధోనీ పాత్ర తప్పకుండా జట్టుకు ఎంతో అవసరమని.. వికెట్ కీపర్‌గానూ ధోనీ సలహాలు జట్టుకు ఎంతో ముఖ్యమని రోహిత్ శర్మ తెలిపాడు.

లో-ఆర్డర్‌లో అతని బ్యాటింగ్‌ కూడా ముఖ్యమే. ముఖ్యంగా ఫినిషింగ్.. అతను చాలా ఆటలు ఫినిష్ చేశాడు. అతని పాత్ర ఎంతో ముఖ్యం. ధోనీ లాంటి వ్యక్తి స్టంప్స్ వెనుక ఉంటే.. జట్టకు చాలా భారం తగ్గుతుందని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.
 
ఇక ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ.. 2019 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టు గురించి ఇప్పుడే ఎటువంటి స్పష్టత ఇవ్వలేమని రోహిత్ తెలిపాడు. ప్రపంచకప్ కంటే ముందు తాము 13 వన్డేలు ఆడుతున్నామని.. తనకు తెలిసి ప్రపంచకప్ వరకు ఇదే జట్టు కొనసాగుతుందని.. ప్రపంచకప్‌కు వెళ్లే జట్టులోనూ ఒకటి రెండు మార్పులుండవచ్చుని కానీ ప్రస్తుతం వున్న ప్రతి ఒక్కరూ జట్టులో వుంటారని తాను హామీ ఇవ్వలేనని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments