Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ, రైనాలకు వ్యభిచార బ్రోకర్‌తో సంబంధం ఉందా?: వైరల్‌గా మారిన ఫోటో!

టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాలకు వ్యభిచార బ్రోకర్‌ ప్రీతింద్రనాథ్ సన్యాల్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఢిల్లీలో

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:12 IST)
టీమిండియా వన్డే కెప్టెన్ ధోనీ, స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనాలకు వ్యభిచార బ్రోకర్‌ ప్రీతింద్రనాథ్ సన్యాల్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్‌గా మారింది. ఢిల్లీలోని సప్తర్‌జంగ్ ప్రాంతంలో ఉన్న 62 ఏళ్ల ప్రీతింద్రనాథ్ సన్యాల్‌కు సొంతమైన ఇంటిపై ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. 
 
ఈ సోదాల్లో సన్యాల్ ఎన్‌క్లేవ్ ఇంట్లో 23 ఏళ్ల మహిళను నిర్భంధించినట్లు తెలిసింది. ఆమె రష్యాకు చెందిందని తెలిసింది. ఆమెను ఐటీ అధికారులు రక్షించి పోలీసులకు అప్పగించారు. ఇంకా ఈ సోదాల్లో తేలిందేమిటంటే..? సన్యాల్ విదేశాలకు చెందిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. భారత్‌లో వ్యభిచార రొదిలోకి దించేవాడని విచారణలో తేలింది. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో సన్యాల్‌కు ధోనీ, సురేష్ రైనాలతో సంబంధం ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఇందుకు సన్యాల్‌తో ధోనీ, రైనాలు తీసిన ఫోటో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్‌గా మారింది. ధోనీ బర్త్ డేను గుర్గాన్ ఫామ్ హౌస్‌లో సెలెబ్రేట్ చేసిన సందర్భంగా ఈ ఫోటోను తీసినట్లు తెలుస్తోంది. దీనిపై విచారణ జరుగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం