Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికలతో వ్యభిచారం.. ఒలింపిక్ విలేజ్‌కు 50 నిమిషాల దూరంలో.. పీఆర్ 116 హైవేలో..?!

రియో ఒలింపిక్స్‌ విలేజ్‌కు 50 నిమిషాల దూరంలో గల హైవేలో బాలికలతో వ్యభిచారం చేయిస్తున్నారు. రియో నగరంలో ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో.. బాలికలతో వ్యభిచారం ఎక్కువైందని మానవ హక్కుల సంఘ

Webdunia
సోమవారం, 25 జులై 2016 (13:32 IST)
రియో ఒలింపిక్స్‌ విలేజ్‌కు 50 నిమిషాల దూరంలో గల హైవేలో బాలికలతో వ్యభిచారం చేయిస్తున్నారు. రియో నగరంలో ప్రతిష్టాత్మక ఒలింపిక్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో.. బాలికలతో వ్యభిచారం ఎక్కువైందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్ 116 హైవే కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. ఇక్కడ నుంచి చూస్తే.. ఒలింపిక్స్ కోసం బాక్స్ బాక్సులుగా నిర్మితమైన స్టేడియాలు కనిపిస్తాయి. 
 
రియో నుంచి బ్రెజిల్‌ మార్గంలో ఉన్న ఈ 4600 కిలోమీటర్ల హైవేలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రోడ్డులో ప్రస్తుతం 262 ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతోంది. అందులో 9 ఏళ్ల బాలికల నుంచి 30కి పైబడిన మహిళలు పాల్గొంటున్నారు. కాల్ గర్ల్స్‌గా వేచి వుండే వీరిని ఇళ్లకు కూడా తీసుకెళ్తున్నారు. సాధారణంగా వీరు లారీ డ్రైవర్లను టార్గెట్ చేస్తారు. కానీ ప్రస్తుతం ఒలింపిక్ క్రీడల కోసం వచ్చిన పర్యాటకులను లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ వ్యభిచార వృత్తిని చాలామంది కుటుంబంతో సహా చేస్తున్నారు. ఇందుకు పేదరికమే కారణమని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తనైనా వదులుకుంటానుగానీ .. ఆమెను వదిలివుండలేను .. బాలికతో ముగ్గురు పిల్లల తల్లి పరార్!

భర్త దుబాయ్ వెళ్లాడు.. మూడేళ్ల కుమారుడిపై తల్లి రోజూ దాడి.. వీడియో వైరల్

Amaravati Capital Reconstruction: రైతులకు ప్రత్యేక ఆహ్వానం- వారి త్యాగాల వల్లే?

పాక్‌కు యుద్ధ భయం.. లాగు తడిసిపోతోంది... చడీచప్పుడు లేకుండా ఉగ్రవాదుల తరలింపు!!

2025 HCLTech గ్రాంట్‌ను ప్రకటించిన HCL ఫౌండేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments