Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్‌లో పాత నోట్లిస్తే తిరిగి ఇచ్చేశారు.. నోట్లపై సంతకం చేయాలనుకున్నా: కోహ్లీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వాగతించాడు. ఇంగ్లండ్‌‍‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు వైజాగ్ వచ్చిన కోహ్లి బుధవ

Webdunia
బుధవారం, 16 నవంబరు 2016 (15:14 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్వాగతించాడు. ఇంగ్లండ్‌‍‌తో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు వైజాగ్ వచ్చిన కోహ్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, భారత రాజకీయ చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నాడు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి గొప్ప నిర్ణయాన్ని ఇప్పటిదాకా చూడలేదన్నాడు. పెద్ద నోట్లను రద్దు చేయడం తానను ఎంతగానో ఆకట్టుకుంది. 
 
ఇదంతా నమ్మలేకుండా ఉన్నామని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న సరదా సన్నివేశాన్ని మీడియాతో పంచుకున్నాడు. ​''రాజ్‌ కోట్‌‌లో హోటల్‌ బిల్లు చెల్లించడానికి పాత పెద్ద నోట్లు ఇచ్చాను. అవి చెల్లవన్న విషయం మర్చిపోయాను. వీటిని తిరిగిచ్చేయడంతో నోట్లపై సంతకం చేయాలని అభిమానులు అడుగుతున్నారేమో అనుకున్నాను. తర్వాతే పెద్ద నోట్ల రద్దు విషయం గుర్తుకువచ్చింద'ని కోహ్లీ తెలిపాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments