Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ మైదానంలోనే కుప్పకూలాడు.. ఆపై ఏం జరిగిందంటే? (వీడియో)

క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పో

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (13:46 IST)
క్రికెట్ మైదానంలోనే ఓ బౌలర్ ప్రాణాలు కోల్పోయాడు. కేరళ-కర్ణాటక సరిహద్దులోని కాసరగూడ్‌లో మైదానంలోనే ఓ బౌలర్ మృతి చెందాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో మైదానంలోనే ఓ యువ క్రికెటర్ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బౌలింగ్‌ ఎండ్‌ నుంచి బాల్ వేసేందుకు సిద్ధమైన పద్మనాభ్‌(20) ఉన్నపళంగా కిందపడ్డాడు. 
 
తీవ్ర గుండెపోటుతో కుప్పకూలడంతో అంపైర్‌ సహా తోటి క్రీడాకారులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే పద్మనాభ్ మరణించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మంజేశ‍్వర పోలీస్‌ స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమైన పద్మనాథ్ గుండెపోటుతో కుప్పకూలడాన్ని ఓ న్యూస్ ఛానల్ ఫేస్‌బుక్ ఛానల్లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్‌లో వైరల్‌ అవుతోంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments