Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్‌ ఆడుతుండగా యువకుడి మృతి.. పరుగు కోసం పరిగెత్తుతూ..?

Webdunia
శనివారం, 20 మార్చి 2021 (20:47 IST)
క్రికెటర్లు మైదానంలో కుప్పకూలిపోతున్న ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మైదానంలో గాయపడి, గుండెపోటు రావడంతో మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా క్రికెట్‌ ఆడుతుండగా యువకుడు మృతిచెందిన ఘటన మేడిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం కోరుట్ల మండలం మోహన్‌రావు పేటకు చెందిన రజాక్ ‌(38) స్నేహితులతో కలిసి శుక్రవారం మేడిపల్లిలో క్రికెట్‌ ఆడేందుకు వెళ్లాడు. కాగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగుకు పరిగెత్తుతుండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
జగిత్యాల ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు కోరుట్ల పట్టణంలో రెడిమెడ్‌ బట్టలదుకాణం నిర్వహిస్తుండేవాడు. అతడి మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం స్టాలిన్‌కు షాక్ : నీట్ బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి

కేరళ సీఎంకు షాకిచ్చిన కేంద్రం.. కుమార్తె వీణ వద్ద విచారణకు ఓకే!

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

తర్వాతి కథనం
Show comments