Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీ-హాజల్ బాటలో జహీర్ ఖాన్-సాగరిక.. త్వరలో డుం.. డుం.. డుం..?

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మరో క్రికెటర్ పెళ్ళికి సిద్ధమైపోతున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల జోడీ గత వ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (16:03 IST)
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల వివాహం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. మరో క్రికెటర్ పెళ్ళికి సిద్ధమైపోతున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్‌ల జోడీ గత వారంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా త్వరలో ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడు. 
 
షారుఖ్ ఖాన్ కోచ్‌గా బాలీవుడ్‌లో వచ్చిన చక్‌దే ఇండియా సినిమా ఫేమ్‌ సాగరిక గట్గెతో జహీర్‌ ఖాన్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. డిసెంబర్ 2న గోవాలో జరిగిన యువీ పెళ్లికి సాగరికతో కలిసి జహీర్ హాజరయ్యాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు యువీ పెళ్లికి జంటగా హాజరైన నేపథ్యంలో.. జహీర్ ఖాన్ కూడా సాగరికతో కలిసి పెళ్లికి హాజరయ్యాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments