Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీల్లో సందడి చేస్తున్న కోహ్లీ- అనుష్క ప్రేమజంట.. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారు..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ ప్రేమాయణం బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. ఇటీవలే యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సంగీత్ కార్యక్రమంలో చిందులేసిన ఈ జం హిందూ సంప్రదా

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2016 (15:24 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ ప్రేమాయణం బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపికే. ఇటీవలే యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సంగీత్ కార్యక్రమంలో చిందులేసిన ఈ జం హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్న యువరాజ్ దంపతులకు అభినందనలు చెప్పేందుకు వెళ్లింది.
 
ముందుగా చండీగఢ్‌లో జరిగిన సంగీత్‌కు కూడా వీళ్లిద్దరూ వెళ్లి, అక్కడ కొత్త జంటతో కలిసి డాన్సు కూడా చేశారు. తర్వాత గోవాలో పెళ్లికి కూడా వెళ్లారు. 
 
విరాట్ కోహ్లీ నీలి రంగు షేర్వాణీ ధరించగా.. నలుపు, బంగారు రంగులోని ఎథ్నిక్ డ్రస్‌తో అనుష్క చూపరుల మతి పోగొట్టింది. అంతేకాదు.. వీళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో ప్రముఖ బాలీవుడ్ గేయరచయిత జావేద్ అఖ్తర్‌ను కలిసి, ఆయనతో ఫొటోలు కూడా తీయించుకున్నారు.

అలాగే ఈ ప్రేమపక్షులు సోమవారం రాత్రి జరిగిన ప్రముఖ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా పుట్టినరోజు వేడుకకు వచ్చారు. డైరెక్టర్‌ కరణ్‌ జోహార్‌ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బాలీవుడ్‌ జంటలు, యువ తారలు, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ దంపతులు హాజరయ్యారు. విరాట్‌, అనుష్క నలుపు రంగు దుస్తుల్లో ఆకర్షణగా నిలిచారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వు చనిపోవాలంటూ భర్త వేధింపులు - నవ వధువు ఆత్మహత్య

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

తర్వాతి కథనం
Show comments