Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారాకు అస్వస్థత.. ముంబై ఆస్పత్రిలో చికిత్స

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (15:48 IST)
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా అస్వస్థతకు గురయ్యారు. లారా ముంబైలోని ఓ హోటల్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు.


ఛాతి నొప్పి రావడంతో ఆయనను ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. కార్యక్రమం మధ్యలో లారాకు అస్వస్థత రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
ప్రపంచ క్రికెట్‌లో లారా తన వినూత్నమైన బ్యాటింగ్ శైలితో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. లారా తన పేరిట అనేక రికార్డ్‌లను కలిగి ఉన్నాడు.

క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత లారా పలు వ్యాపార సంబంధ కార్యకలాపాలలో మాత్రమే పాల్గొంటున్నాడు. కాగా అతని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments