Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువీ తమ్ముడ్ని పెళ్ళి చేసుకున్నా.. నాలుగు నెలల్లోనే పెళ్ళి పెటాకులైంది..

బిగ్ బాస్ టీవీ షో ద్వారా.. క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ వెల్లడించింది. కానీ ఆమె పెళ్లి నాలుగు నెలలకే పెటాకులైంది.

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (10:33 IST)
బిగ్ బాస్ టీవీ షో ద్వారా.. క్రికెటర్ యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను తాను పెళ్లి చేసుకున్నట్లు గుర్గావ్‌కు చెందిన 25 ఏళ్ల ఆకాంక్ష శర్మ వెల్లడించింది. కానీ ఆమె పెళ్లి నాలుగు నెలలకే పెటాకులైంది. నాలుగు నెలలకే అత్తారింటి నుంచి తాను తిరిగొచ్చేసినట్లు చెప్పింది. యువరాజ్‌సింగ్‌ తల్లి, తన అత్త అయిన షబ్నంసింగ్‌యే తమ పెళ్లి పెటాకులు కావడానికి కారణమని, ఆమె కారణంగానే తాను భర్త నుంచి విడిపోయినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. 
 
ఈ నేపథ్యంలో యూవీ తల్లి షబ్నంసింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆకాంక్ష శర్మ ఆరోపణలను కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆమె పెళ్లి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని.. అందుచేత దానిపై నోరు విప్పలేనని చెప్పుకొచ్చింది. భర్తతో విడిపోయి రెండున్నరేళ్లు గడచిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆకాంక్ష శర్మ ఆరోపణలు చేస్తుందని ప్రశ్నించింది. 
 
ఈ పనిని గతంలోనే చేసివుండొచ్చు కదా అంటూ తెలిపింది. వారి వైవాహిక బంధం విడిపోవడానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సి వస్తుందని తనకు తెలుసునని, అది తానే అని నిందించినా పర్వాలేదని, కానీ ఆమెకు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments