Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బారిన క్రికెటర్ భువీ కుటుంబం- ఐసోలేషన్‌లోకి భువి జంట

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (16:36 IST)
Bhuvneshwar Kumar
క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ కుటుంబం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్, మే 21న క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్, అతని భార్య నుపూర్‌లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా వైద్య పరీక్షల ఫలితాలు తెలియరాలేదు. 
 
అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరికైనా కరోనా వచ్చి వుండవచ్చునని భువి జంట భావిస్తోంది. భారత జట్టు తరుపున 21 టెస్టులు ఆడిన భువనేశ్వర్ కుమార్, 63 వికెట్లు పడగొట్టాడు. 2014 ఇంగ్లాండ్ టూర్‌లో మూడు హాఫ్ సెంచరీలతో పాటు రెండుసార్లు ఐదేసీ వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నాడు భువనేశ్వర్ కుమార్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

రైలులో మైనర్ బాలికకు లైంగిక వేధింపులు.. వీడియో తీసిన దుండగుడు..

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

తర్వాతి కథనం
Show comments