Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామికా అంటే దుర్గాదేవి.. నా కూతురు ఫోటోలు అందుకే బయటపెట్టను!?

Webdunia
సోమవారం, 31 మే 2021 (12:29 IST)
Kohli_Anushka
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ దంపతులు ఇటీవలే తల్లిదండ్రులు అయ్యారు. అయితే తమ గారాల పట్టి ఫోటోలను ఇప్పటివరకు ఈ జంట బయటపెట్టలేదు. కాగా తన కూతురు 'వామికా' ఫొటోలు బయటపెట్టకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలియజేశాడు.

ప్రస్తుతం ప్రతిష్టాత్మక వరల్ట్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం సిద్దం అవుతున్న విరాట్.. ముంబై వేదికగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లో క్వారంటైన్ పాటిస్తున్నాడు. 
 
ఈ క్వారంటైన్ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశాడు. 'In quarantine.. Ask me your questions' అనే క్యాప్షన్‌తో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పాడు.
 
అయితే ఈ చిట్ చాట్ సందర్భంగా ఓ అభిమాని విరాట్ కోహ్లీ ముందు తన గారాల పట్టి వామికా గురించి ప్రస్తావించాడు. అసలు ‘వామికా' అంటే అర్థం ఏంటని? ఆమె ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించాడు. దీనికి విరాట్ స్పందిస్తూ.. వామికా అంటే దుర్గాదేవి అని, తన కూతురికి సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసే వరకూ ఆమె ఫొటోను బయటకు చూపించబోమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments