Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్‌: టీ20 ప్రపంచకప్‌ 2021లో మహీ!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (23:58 IST)
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్‌ను బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాకు మెంటర్‌గా మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనిని నియమిస్తూ బీసీసీఐ అధికారిక ట్వీట్ ద్వారా ప్రకటించది. దీంతో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ ఏర్పడింది. 
 
యూఏఈ వేదికిగా అక్టోబర్ 17న టీ20 వరల్డ్ కప్ జరుగనుంది. ఈ టోర్నమెంట్‌కు 15మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. దానితోపాటు ఈ టోర్నమెంట్‌కు టీం ఇండియా మెంటర్‌గా మహేంద్రసింగ్ ధోనీని నియమించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీ సారధ్యం వహించనుండగా, వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు.
 
టీ20 జట్టు వివరాలు 
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

సంబంధిత వార్తలు

దేవభూమి అనకనందా నదిలో పడిన మనీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

ప్రజాదర్బార్‌లో ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు వినతులు వెల్లువ!!

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments