Webdunia - Bharat's app for daily news and videos

Install App

AI Images: బుల్లి క్రికెటర్లుగా స్టార్ క్రికెటర్లు.. ఎంత ముచ్చటగా వున్నారో?! (video)

సెల్వి
గురువారం, 2 జనవరి 2025 (23:08 IST)
Kohli
ఏఐ టెక్నాలజీ పుణ్యంతో రోజు రోజుకీ కొత్త కొత్త ఇమేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలెబ్రిటీల ఫోటోలు ఏఐ సాయంతో నెట్ లోకి వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ల చిన్ననాటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. టీమిండియా స్టార్ క్రికెటర్లు చిన్ననాటి ఫోటోలున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, ప్రగ్యా జైశ్వాల్, బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌లు చిన్నప్పుడు అంటే పినప్రాయంలో ఎలా వుంటారో అలా అచ్చం వుండేలా ఈ ఫోటోలున్నాయి. 
 
ఈ ఫోటోలకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వీడియోలోని బుల్లి క్రికెటర్లను చూసి వారు మురిసిపోతున్నారు. ఇంకా ఆ వీడియోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఐపీఎల్ క్రికెటర్లకు సంబంధించిన ఏఐ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయిన దాఖలాలు వున్నాయి. ప్రస్తుతం టీమిండియా స్టార్ ప్లేయర్ల ఫోటోలు వీడియో రూపంలో నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments