Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాల్లోకి భజ్జీ... రాజ్యసభకు పంపించనున్న ఆప్?

Webdunia
గురువారం, 17 మార్చి 2022 (15:48 IST)
టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్‌ రాజకీయాల్లోకి రానున్నారని తెలుస్తోంది.  ఇటీవల జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన ఆప్‌ సర్కారు.. భజ్జీకి కీలక పదవి కట్టబెట్టాలని చూస్తోంది. 
 
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత భగవంత్‌మాన్‌కి ట్విట్టర్‌ ద్వారా కంగ్రాట్స్ చెప్పారు భజ్జీ. దీన్ని బట్టి భజ్జీ రాజకీయాల్లో వస్తారని టాక్ వస్తోంది. ఇప్పటికే పంజాబ్‌ పాలిటిక్స్‌లో భల్లే భల్లే సిద్దు ఎపిసోడ్‌ క్లోజ్ అయితే..భజ్జీ ఇన్నింగ్స్‌ స్టార్స్‌ అయినట్లుగా కనిపిస్తోంది.  
 
పంజాబ్‌లో ఆప్‌ పట్టు నిలుపుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఉంది. అందుకే సెలబ్రిటీ, క్రికెటర్‌ అయిన హర్భజన్‌ని రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందనే ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. భజ్జీని రాజ్యసభకు పంపే విషయంపై తుది నిర్ణయం, అధికారిక ప్రకటన ఎప్పుడు ఉంటుందనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.  
 
సంబంధిత వార్తలు

వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక కారణమా? ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి ఏంటి?

వీసా విధానంలో మార్పు.. వెనక్కి తగ్గిన భారతీయ విద్యార్థులు

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

బస్సు చక్రాల కింద పడి 17 ఏళ్ల విద్యార్థిని మృతి.. కదిలే బస్సు నుంచి దిగుతూ..

బిర్యానీలో బల్లి.. నెట్టింట వీడియో వైరల్.. ఎక్కడ?

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

హను రాఘవపూడి లాంచ్ చేసిన అలనాటి రామచంద్రుడు నుంచి నాన్న సాంగ్

బాల్యం నుంచి బాధ్యతకు ఎదిగిన కమిటీ కుర్రోళ్ళు’ టీజర్ ఆవిషరించిన నితిన్

తర్వాతి కథనం
Show comments