Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ - ఆ వెబ్ సైట్ల నిషేధం

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (08:52 IST)
క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీలు ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. మహారాష్ట్రంలోని ముంబై, పూణె స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అయితే, ఈ పోటీల ప్రారంభానికి ముందు ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 
 
ఐపీఎల్ పోటీలను అక్రమంగా ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లను తక్షణం నిషేధించాలంటూ ఆదేశారాలు జారీచేసింది. అధికారిక టెలిక్యాస్టర్ స్టార్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఐపీఎల్ పోటీలను అక్రమంగా 8 వెబ్ సైట్లు అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్నాయని, అందువల్ల వాటిని తక్షణం బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు నిషేధం విధించిన వెబ్‌సైట్లలో లైవ్.ఫిక్స్‌హబ్.నెట్, స్టిస్‌స్పోర్ట్స్.కామ్, వీఐపీలీగ్.ఐఎం, మ్యాక్స్‌స్పోర్ట్.వన్, గూయల్.టాప్, టీ20డబ్ల్యూసీ.ఎన్ఎల్,  వీఐపీస్టాండ్.సె, స్ట్రీమ్.బిటోలట్.ఆన్‌లైన్ వెబ్‌సైట్లు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments