Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు పూణె వన్డే : భారత్‌కు చావో రేవో... ఆత్మవిశ్వాసంతో కివీస్

స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. పూణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవోగా మారింది.

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (05:59 IST)
స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. పూణె వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌పై ఆశలు నిలుపుకోవచ్చు. ఫలితంగా కోహ్లీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. 
 
బుధవారం మధ్యాహ్నం గం.1.30ని.లకు ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. తొలి వన్డేలో ఊహించని పరాజయంతో విరాట్ సేన ఒత్తిడిలో ఉండగా, మరొకవైపు న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో రెండో వన్డేకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ ఆరు వరుస వన్డే సిరీస్‌లను గెలిచిన విరాట్ సేనకు ఈ మ్యాచ్ ఖచ్చితంగా అగ్ని పరీక్షే. న్యూజిలాండ్‌ను చుట్టేయడం ఖాయమనుకున్న తరుణంలో ఆ జట్టు మొదటి వన్డేలోనే ఊహించని షాక్ ఇచ్చింది.
 
భారత్ విసిరిన 281 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి... తమను తక్కువ అంచనా వేయొద్దనే సంకేతాల్ని ముందుగానే పంపింది. మరి దీన్నినుంచి తేరుకుని విరాట్ సేన రెండో వన్డేలో సమష్టిగా రాణించాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కివీస్‌పై భారత్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తేనే సిరీస్‌లో ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. లేని పక్షంలో ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments