Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెహ్వాగ్‌కు ధీటుగా హిందీలో ట్వీట్ చేసిన రాస్ టేలర్.. టైలర్‌గా మార్చేశాడు..

కివీస్ ఓపెనర్ రాస్ టేలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున, రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ తరపున.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (12:55 IST)
కివీస్ ఓపెనర్ రాస్ టేలర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున, రాహుల్ ద్రవిడ్‌తో రాజస్థాన్ రాయల్స్ తరపున.. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.

తాజాగా టీమిండియా జరుగుతున్న సిరీస్‌లో రాస్ టేలర్ మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో దిట్ట అయిన వీరేంద్ర సెహ్వాగ్‌కు సమానంగా రాస్ టేలర్ బదులివ్వడం ఆసక్తి రేపుతోంది. 
 
వివరాల్లోకి వెళ్తే... భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో జట్టు ఇన్నింగ్స్ కుప్పకూలకుండా జట్టు విజయంలో రాస్ టేలర్ అద్భుతంగా ఆడాడు.  దీంతో టేలర్‌ అభినందిస్తూ. చాలా బాగా ఆడావని రాస్ టేలర్‌‌ను టైలర్‌గా సంబోధిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అంతేగాకుండా దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్‌‌తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావంటూ ట్వీట్‌ చేశాడు.
 
దీనికి రాస్ టేలర్‌ హిందీలో జవాబుగా ''ధన్యవాదాలు సెహ్వాగ్‌'' అన్నాడు. ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా వదులుగా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్‌ ద బాస్‌ అంటూ మరో ట్వీట్ వదిలాడు. దానికి ఏమాత్రం తగ్గని రాస్ టేలర్ మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా అంటూ ప్రశ్నించి అభిమానులను మరింత ఆశ్చర్యానికి గురి చేశాడు.
 
దీంతో సెహ్వాగ్ "నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది ప్యాంటు కుట్టడంలో అయినా మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా" అంటూ వీరూ సమాధానమిచ్చాడు. దీంతో వీరి సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

తర్వాతి కథనం
Show comments