Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. కంచెలు దాటి పారిపోయారు

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (11:41 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ లాక్‌డౌన్ కొనసాగుతోంది. భారీగా కరోనా కొత్త కేసులు వెలుగుచూడటంతో కఠినమైన కొవిడ్‌ ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు జెంగ్‌ఝౌ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు కంచెలు దూకి పారిపోయారు. 
 
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీరంతా జెంగ్‌ఝౌలోని యాపిల్‌ ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ ఫ్యాక్టరీ ఫాక్స్‌కాన్‌ సంస్థకు చెందిన కార్మికులని చైనాలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఫ్యాక్టరీ నుంచి బయటపడిన వర్కర్లందరూ వందల కిలోమీటర్లు నడుచుకొంటూ తమ స్వస్థలాలకు వెళ్తున్నారని ట్వీట్‌ చేశారు.
 
సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments