దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (11:21 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో హెచ్చు తగ్గుల్లో కనిపిస్తుంది. తాజాగా మరో 16 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16112 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, 39 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ప్రకటించిన కేసుల కంటే సోమవారం 3 మేరకు కేసులు తగ్గడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసులు 1,43,989(0.33శాతం)కి చేరాయి. ఇప్పటివరకూ 4.40 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.48 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అలాగే, ఆదివారం 8.34 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 204 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments