Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 12 వేల కోవిడ్ పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (10:14 IST)
దేశంలో కొత్తగా మరో 1280 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్‌ వల్ల మరణించారు. 
 
మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 247 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు ఉన్నాయి.
 
గత 24 గంటల్లో 14,667 మంది కోలుకోగా, 446 మంది మరణించారు. ఇప్పటివరకు 1,06,14,40,335 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇక అక్టోబర్‌ 30 నాటికి 60,83,19,915 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో శనివారం ఒకేరోజు 11,35,142 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.
 

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments