దేశంలో కొత్తగా 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 11 జులై 2022 (10:31 IST)
దేశంలో కొత్తగా మరో 16,678 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,36,39,329కు చేరుకుంది. ఇందులో 4,29,83,162 మంది బాధితులు కోలుకున్నారు. 
 
ఇప్పటివరకు 5,25,428 మంది మరణించారు. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో యాక్టివ్ కేసులు 1,30,713కు పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 26 మంది వైరస్‌కు చనిపోగా, 14,629 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 5.99 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్‌లు ఉన్నాయని తెలిపింది. రికవరీ 98.50 శాతంగా ఉండగా, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ విష్ణుప్రియతో నాకు పెళ్లా.. ఎవరు చెప్పారు? జేడీ చక్రవర్తి ప్రశ్న

Heroes: హీరోల పారితోషికంలో సినిమారంగంలో పెను మార్పులు రాబోతున్నాయా?

Samantha: మా ఇంటి బంగారం లో నేనే హీరో అంటున్న సమంత

Dhanush: కర సినిమా అద్భుతాలు సృష్టిస్తుంది : హీరో ధనుష్

రీ రిలీజ్‌లో దుమ్మురేపుతున్న ప్రభాస్ డార్లింగ్ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments