Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన మహిళ.. అదీ విమానంలో ప్రయాణిస్తూ..?

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (14:41 IST)
జూలై చివరలో లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌కు వెళుతున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఓ మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. టెక్సాస్‌కు చెందిన ఆ మహిళ కరోనాతో మరణించిదని చెప్తున్నారు. లాస్‌వెగాస్‌ నుంచి డల్లాస్‌లోని ఫోర్ట్‌వర్త్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు స్పిరిట్‌ ఫ్లయిట్‌ బయలుదేరింది.
 
అందులో ప్రయాణిస్తున్న ఓ మహిళ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. విమానంలో ఉన్న ఓ వ్యక్తి ఆమెకు సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది. ఆమె ఎంతకీ స్పందించకపోవడంతో విమానాన్ని ఆల్బుకెర్కీ దగ్గర ఆపేశారు. అప్పటికే ఆ మహిళ చనిపోయింది. టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల ఆ మహిళ విమానంలోనే చనిపోయిందని ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు చెబుతున్నారు. 
 
కరోనా ఉన్నప్పుడు విమాన ప్రయాణం ఎలా చేశారు? అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు? ఎయిర్‌లైన్స్‌ మాత్రం కరోనాకు సంబంధించి అన్ని ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతున్నామని, ఏ తప్పూ జరిగి ఉండదనే నమ్మకం తమకు ఉందని అంటోంది.. ఇప్పుడా మహిళతో కాంటాక్ట్‌ అయినవారిని ట్రేస్‌ చేసే పనిలో పడింది ఎయిర్‌లైన్స్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments