తెలంగాణలో కోవిడ్ వేరియంట్.. కొత్తగా ఆరు BA.2 కేసులు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (10:45 IST)
ఒమిక్రాన్ వేరియంట్  బి.ఎ. 2కు చెందిన ఆరు కేసులు తెలంగాణ నమోదైనాయి. జనవరి- మార్చి మధ్య, దక్షిణాఫ్రికాలో మొదటిసారి సీక్వెన్స్ చేయబడిన ఎల్452ఆర్ ఓమిక్రాన్ వేరియంట్‌ కేసులు దేశంలో సుమారు 57 కేసులు నమోదైనాయి. వీటిలో తెలంగాణలో ఆరు, ఏపీలో 11, కర్ణాటకలో 18 నమోదైనాయి.
 
ఇకపోతే..ఒమిక్రాన్ యొక్క వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉన్నాయి. రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోగల ఈ కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ కేసులు దేశంలో అక్కడక్కడ నమోదవుతూనే వున్నాయి.  ఒమిక్రాన్-ఎల్ 452ఆర్ చాలా ప్రమాదకరమైన వేరియంట్ అని తాజా అధ్యయనంలో తేలిందని డాక్టర్ డింగ్ చెప్పారు. . బిఎ.2 ప్లస్ ఎల్ 452ఆర్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. 
 
రాబోయే వారాల్లో, ఇలాంటి మరిన్ని ఒమిక్రాన్ వేరియంట్లు కనిపిస్తాయని, వాటిలో ప్రతిదాన్ని ట్రాక్ చేయడం, అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఎనియర్ పబ్లిక్ హెల్త్ అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments