Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2022 (22:40 IST)
కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది. ప్రపంచదేశాలను అతలాకుతలం చేసిన కరోనా వుహాన్ నగరంలోనే పుట్టిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పటికీ వుహాన్‌లో కరోనా కేసులకు తక్కువేం లేదు. తాజాగా వుహాన్‌లో 18 కొత్త కోవిడ్ కేసులను గుర్తించారు. దీంతో చైనాలోవి వుహాన్ నగరం లాక్‌డౌన్ గుప్పిట్లోకి వెళ్లింది. 
 
కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. మెడికల్ షాపులు, సూపర్ మార్కెట్లు తెరిచే ఉంటాయి. ఆదివారం వరకు ఇవే ఆంక్షలు కొనసాగుతాయి. 2019 చివర్లో కోవిడ్ మహమ్మారి వుహాన్‌లోనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments