Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పైపైకి...

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 8084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,30,101కు చేరుకున్నాయి. ఇందులో 4,26,57,335 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. అలాగే, మన దేశంలో కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకు 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆదివారం ఉదయం రాత్రి 12 గంటల వరకు 10 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, 4,592 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా 2,946 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కేరళలో 4,319, ఢిల్లీలో 735, కర్నాటకలో 436, హర్యానాలో 304 చొప్పున కేసులు ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల 0.11 శాతంగా ఉండగా రికవరీ రేటు 98.68 శాతంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments